సంగారెడ్డి: కాంగ్రెస్ లో చేరిన మరో నాయకుడు

62చూసినవారు
సంగారెడ్డి: కాంగ్రెస్ లో చేరిన మరో నాయకుడు
అనంతసాగర్ గ్రామానికి చెందిన తొంట సురేష్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదివారం సంగారెడ్డిలో జనహృదయనేత జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొండాపూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన జననేత తొంట సురేష్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి జగ్గారెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ ఎల్. శ్రీ కాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గురురాజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్