సంగారెడ్డి: సీసీ కెమెరా ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

83చూసినవారు
సీసీ కెమెరా ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్న సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత పురుషులు అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు 9490103390, 9490129839 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్