సంగారెడ్డి జిల్లాలోని 17 కస్తూరిబా ఇంటర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపిసి, ఎం పి హెచ్ డబ్ల్యు కంప్యూటర్ సైన్స్ గార్మెంటరి కోర్సు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పదవ తరగతి పాస్ అయిన బాలికలు నేరుగా హాజ కలెక్షన్లు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.