సంగారెడ్డి: అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం

53చూసినవారు
సంగారెడ్డి: అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం
సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రైల్వేస్టేషన్, బస్సు స్టేషన్ లో మంగళ వారం మధ్యాహ్నం అగ్ని మాపక శాఖ అధికారులు సిబ్బంది ప్రయాణీకులకు అగ్ని ప్రమాదాల నివారణ
పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్