సంగారెడ్డి: వైకుంఠాపురంలో భీష్మ ఏకాదశి వేడుకలు

75చూసినవారు
సంగారెడ్డి శివారులోని శ్రీ వైకుంఠాపురంలో భీష్మ ఏకాదశి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆదరణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ భక్తులు విష్ణు సహస్రనామాయణ పారాణాన్ని చదివారు. తారక నామాన్ని జపించడం వల్ల కలిగే లాభాలను భక్తులకు వరదాచాలను వివరించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్