సంగారెడ్డి: సాహితీ హాస్పిటల్ లో రక్త దాన శిబిరం

5చూసినవారు
సంగారెడ్డి: సాహితీ హాస్పిటల్ లో రక్త దాన శిబిరం
సంగారెడ్డి పట్టణంలోని సాహితీ హాస్పిటల్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సాహితీ హాస్పిటల్ డైరక్టర్ రాము ఆధ్వర్యంలో శనివారం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారీ కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్త దాన శిబిరాన్ని హాస్పిటల్ డైరక్టర్ రాము ప్రారంభించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు రక్త దాతలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్