బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలరెడ్డి అన్నారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.