ఎమ్మెల్యేను అభినందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్

66చూసినవారు
చదువు అనే ఆయుధంతో జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. పటాన్ చెరు జిఎంఆర్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ, తరగతి వార్షిక ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలను ఆమె అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్