సంగారెడ్డి: కార్మికుని కుటుంబానికి రోజు వేతనం విరాళం

77చూసినవారు
సంగారెడ్డి మున్సిపాలిటీ లీకేజీ విభాగంలో పనిచేస్తూ మరణించిన వెంకటేశం కుటుంబానికి తోటి కార్మికులు ఒకరోజు విరాళాన్ని ప్రకటించారు. 98 మంది కార్మికుల నుంచి సేకరించిన 49 వేల రూపాయలను మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి చేతుల మీదుగా మృతిని కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. మృత్తిని కుటుంబానికి మున్సిపల్ నుంచి కూడా సహాయం అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్