సంగారెడ్డి జిల్లాలో డీఎస్సీ -2008 ద్వారా ఎంపికై కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు పాఠశాల విద్యాశాఖ రూ. 2, 63, 29, 700 కోట్ల బడ్జెట్ను విడుదల చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో 63
మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారని వారికి ట్రెజరీ ద్వారా త్వరలోనే వేతనాలు చెల్లిస్తామన్నారు.