జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయా వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి క్లస్టర్ పరిధిలో 25 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని పేర్కొన్నారు.