సంగారెడ్డి: వీర శైవ లింగాయత్ లసమస్యల పరిష్కారానికి కృషి

67చూసినవారు
గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలంలో వీరశైవ లింగాయత్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కలెక్టర్ ను కలిసినట్లు చెప్పారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్