సంగారెడ్డి: శ్రీ వైకుంఠాపురంలో తొలి ఏకాదశి వేడుకలు

0చూసినవారు
సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. దేవాలయ ప్రజల అర్చకులు వరదచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆదివారం తెలుగు రోజు కావడంతో సంగారెడ్డి తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి కిలోమీటర్ మీద క్యూ లైన్ లో భక్తులు నిలుచున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్