సంగారెడ్డి: పీర్లను దర్శించుకున్న ఫోరమ్ నాయకులు

1చూసినవారు
సంగారెడ్డి: పీర్లను దర్శించుకున్న ఫోరమ్ నాయకులు
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో మొహర్రం సందర్బంగా ప్రతిష్ఠించిన హస్సేన్-ఊస్సేన్ పీర్లను ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు దర్శించారు. ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ పీర్లు త్యాగం, ప్రేమ, సహనానికి ప్రతీకలని చెప్పారు. ప్రజలు కుల మతాలతో సంబంధం లేకుండా పీర్లను దర్శించడం మన సంస్కృతికి నిదర్శనమన్నారు.

సంబంధిత పోస్ట్