సంగారెడ్డి: విద్యాపీఠంలో నృత్య సంగీత ఉచిత శిక్షణ ప్రారంభం

64చూసినవారు
శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠంలో విద్యార్థులకు ఉచితంగా సంగీతం, నృత్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వరి సిద్ధాంతి తెలిపారు. సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని ఆశ్రమంలో ఉచిత నృత్య శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. నాలుగేళ్ల వరకు ప్రతి ఆదివారం శిక్షణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. విద్యాపీఠం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్