సంగారెడ్డి: గీతా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

55చూసినవారు
గీతా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ అన్నారు. కాటమయ్య పథకంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో గీత కార్మికులకు సేఫ్టీ కిట్లను బుధవారం పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ తాటి చెట్లు ఎక్కే గీతా కార్మికులకు సేఫ్టీ కిట్లు ఉపయోగపడతాయని చెప్పారు. టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా బీసీ అధికారి జగదీష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్