సంగారెడ్డి: ఘనంగా పూర్వాభాద్ర నక్షత్ర వేడుకలు

65చూసినవారు
సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠాపురంలోని హనుమాన్ మందిరంలో పూర్వాభాద్ర నక్షత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో హనుమంతునికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమంతునికి మహా పూజ కార్యక్రమం నిర్వహించి, ప్రత్యేక హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్