సంగారెడ్డి: రేపు వీరశైవ లింగాయత్ జిల్లా భవన నిర్మాణానికి భూమి పూజ

1చూసినవారు
సంగారెడ్డి: రేపు వీరశైవ లింగాయత్ జిల్లా భవన నిర్మాణానికి భూమి పూజ
ఆదివారం సంగారెడ్డి వీరశైవ లింగాయత్ జిల్లా భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం ఉందని వీరశైవ లింగాయత్ జిల్లా యువత అధ్యక్షులు మల్లికార్జున్ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి జిల్లా వీరశివ లింగాయత్ భవన నిర్మాణ పూజ కార్యక్రమం మొదలవుతుందన్నారు. జిల్లాలోని వీరశైవ లింగాయత్ సభ్యులందరూ హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్