సంగారెడ్డి: వైభవంగా హనుమాన్ జయంతి.. ఉమా మహేశ్వర స్వామి వార్షికోత్సవము

58చూసినవారు
సంగారెడ్డి: వైభవంగా హనుమాన్ జయంతి.. ఉమా మహేశ్వర స్వామి వార్షికోత్సవము
సంగారెడ్డి పట్టణ పరిధి ఇందిరా కాలనీలో గల శ్రీ పబ్బహనుమాన్ సహిత ఉమా మహేశ్వర దేవాలయంలో శనివారం ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలతో పాటు ఉమా మహేశ్వర దేవాలయం 11 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అర్చకులు గజవాడ శేషచారి, మీనా నాథ్ శర్మ, చైతన్యల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్బంగా అభిషేకాలు, పూజలు, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరై తీర్ద ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్