సంగారెడ్డి జిల్లా ఈనెల 20వ తేదీన ముదిరాజ్ సంఘం బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాలని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యంకు ఆయన నివాసం వద్ద ఆదివారం ముదిరాజ్ సంఘం నేతలు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ముదిరాజ్ సంఘం నేతలు 20 తారీకున జరిగే బోనాల ఊరేగింపులో పాల్గొనాలని సాయిభాష పులుపునిచ్చారు.