సంగారెడ్డి: వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో జగ్గారెడ్డి సమావేశం

52చూసినవారు
సంగారెడ్డి నియోజకవర్గ మైనార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్ లోని హజ్ హౌస్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మత్ ఉల్లా హుస్సేన్ తో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం సమావేశం అయ్యారు. మైనార్టీ స్మశాన వాటికకు స్థలం కేటాయించి, అభివృద్ధి పనులకు 2 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. సంగారెడ్డి, సదాశివపేటలో పేద ముస్లింల కోసం ప్రత్యేకంగా షాదీ ఖానాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :