సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలను మాజీ సర్పంచ్ సందీప్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల వరకు సహాయం అందిస్తుందని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు.