మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు కలెక్టరేట్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు.