సంగారెడ్డి: సమగ్ర కుటుంబ సర్వేకు మైనార్టీలు సహకరించాలి

52చూసినవారు
ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న సర్వేలను ఇంటింటికీ వచ్చే అధికారులను మైనార్టీలు సహకరించాలని నూరి మస్జిద్ పంతుల్ ఎండి తహేర్ అలి అన్నారు. సంగారెడ్డిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు అడిగిన అన్ని వివరాలను సమర్పించాలని చెప్పారు. భవిష్యత్తులో మైనార్టీలకు సంక్షేమ పథకాలు అంది అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో మత పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్