వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం తెల్లవారు జామున దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం మీదిగా పెట్టి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శించుకోవడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు.