కాలేశ్వరం విచారణ కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ ను పిలిచేందుకు నిరసనగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బుధవారం పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, కాసాల బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.