సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే

60చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే
సంగారెడ్డి పట్టణం 34 వార్డు డ్రైవర్స్ కాలానికి చెందిన డి. స్వరూప కంటి శాస్త్ర చికిత్స కొరకు సి ఎం రిలీఫ్ ఫండ్ కొరకు దరఖాస్తు చేసారు. మంజూరు అయిన ఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం లబ్ధిదారురాలు కుమారునికి సంగారెడ్డి శాసన సభ్యులు చింత ప్రభాకర్ అందచేసారు.

సంబంధిత పోస్ట్