ఈ నెల 14వ తేదిన ఉదయం 10 గంటలకు జాతీయ లోక్ అదాలత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజి కుదిరిచే కేసులను పరిష్కరించేలా చూడాలని చెప్పారు. సమావేశంలో న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు.