సంగారెడ్డి: మండల కు చేరుకున్న నోటు పుస్తకాలు

3చూసినవారు
ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు అన్ని మండలాలకు శుక్రవారం చేరాయి. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు వీటిని అందించనున్నారు. 1, 2తరగతుల విద్యార్థులకు మూడు, 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు నాలుగు పుస్తకాలను అందిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్