సంగారెడ్డి: హకీంపేట క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపికలు

61చూసినవారు
సంగారెడ్డి: హకీంపేట క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపికలు
హకీంపేటలోని క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశం కోసం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఖాసీం భేగ్ తెలిపారు. 16 నుంచి 19వ తేదీ వరకు మండల స్థాయిలో ఎంపికలు జరుగుతాయని చెప్పారు. 25, 26 తేదీల్లో జిల్లాస్థాయి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్