సంగారెడ్డి: రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం

3చూసినవారు
జన్మదినం రోజున రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాము గురుస్వామి జన్మదిన సందర్భంగా సాహితీ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని శనివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఆధ్యాత్మికత పాటు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్