పీర్ల పండుగ మతసామరస్యానికి ప్రతీక అని TGIIC చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో శనివారం ఆశీర్ ఖానాలను సందర్శించి పీర్లకు నిర్మల జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని 5 ఆశీర్ ఖానాలకు అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. నిర్వాహకులు నిర్మలా జగ్గారెడ్డిని శాలువాతో సన్మానించారు.