హుస్నాబాద్ లో ఏబీవీపీ నాయకులపై దానికి నిరసనగా సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మావోయిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకాష్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కన్వీనర్ పై దాడి చేయడం సరి కాదని పేర్కొన్నారు. నగర కన్వీనర్ మహేష్ పాల్గొన్నారు.