సంగారెడ్డి: సిఐటియు ఆధ్వర్యంలో నిరసన

3చూసినవారు
సంగారెడ్డి: సిఐటియు ఆధ్వర్యంలో నిరసన
పనిగంటలు 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జీవో నెంబర్ 282 ను దహనం చేశారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్