డీఎస్సీ 2024 ఉర్దూ మీడియంలో భర్తీ కాకుండా మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారంగా భర్తీ చెయ్యాలని కోరుతూ ఎస్టీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సయ్యద్ సాబెర్ అలీలు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు హైదరాబాద్ లో గురువారం వినతిపత్రం సమర్పించారు. సాబేర్ అలీ మాట్లాడుతూ. ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.