సంగారెడ్డి: ఫార్మా కంపెనీల ఘటనలపై రౌండ్ టేబుల్ సమావేశం

1చూసినవారు
సంగారెడ్డి: ఫార్మా కంపెనీల ఘటనలపై రౌండ్ టేబుల్ సమావేశం
కార్మికుల ప్రాణాలను హరిస్తున్న ఫార్మా కంపెనీల విధానాలను ప్రతిఘటిద్దాం అనే నినాదంతో గద్దర్ గళం, HMS ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో HMS రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశం వివిధ కార్మిక సంఘాల నేతలు గద్దర్ గళం ఫౌండర్ కొల్లూరి సత్తయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్