సంగారెడ్డి: శ్రీ హనుమాన్ దేవాలయానికి రూ. లక్ష విరాళం

64చూసినవారు
సంగారెడ్డి: శ్రీ హనుమాన్ దేవాలయానికి రూ. లక్ష విరాళం
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి రాష్ట్ర బీఆర్ ఎస్ నాయకులు ఆత్మకూర్ నగేష్ లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ నిర్వాహణ కమిటీకి అందజేశారు. శనివారం జరిగిన హనుమాన్ విజయోత్సవ వేడుకల సందర్భంగా నగేష్ దంపతులు ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగేష్ దంపతులను ఆలయ కమిటీ శాలువాతో సన్మానించి, ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్