డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మెరకు సంగారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయం చైర్మన్ తోపాజి అనంత కిషన్, కౌన్సిలర్ నాగరాజు గౌడ్, సంగారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మున్నూరు రోహిత్, తదితరులు పాల్గొన్నారు.