టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోపాజి అనంత కిషన్ గుప్తాను సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఆయన ఆఫీస్ వద్ద ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. తోపాజి అనంత కిషన్ గుప్తా కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.