సంగారెడ్డి లోని శ్రీ వైకుంఠాపురం దేవాలయ బ్రహ్మోత్సవాలు చివరి రోజు వెంకటేశ్వర స్వామి చక్రస్నాన కార్యక్రమం గరుడ పుష్కరిణిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి దామోదర్ శతేమని పద్మినీ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. గరుడ పుష్కరిణిలో భక్తులు స్నానం చేశారు.