సంగారెడ్డి: వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి తిప్పోత్సవం

69చూసినవారు
సంగారెడ్డి నుండి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ రామానుజ రేవనత జీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమం ప్రారంభించారు. 400 మంది చిన్నారులు భారత నాట్యం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్