సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెకుల సాగిస్తామని కా సంగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శేషాద్రి అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.