సంగారెడ్డి: పంట రుణాలు ఇవ్వకుంటే ఆందోళన చేస్తాం

50చూసినవారు
రైతులకు పంట రుణాలు ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ తెలిపారు. సంగారెడ్డి లోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మధ్య దళారులు వెళితేనే ఇస్తున్నారని విమర్శించారు. సమావేశంలో యాదవ రెడ్డి, శ్రీనివాస్, మహిపాల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్