జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి వర్కింగ్ చైర్మన్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్యతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పూర్తి సమాచారంతో డైరీని రూపొందించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సాయినాథ్ పాల్గొన్నారు.