దోబ్బకుంట పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

72చూసినవారు
దోబ్బకుంట పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
కొండాపూర్ మండలం దొబ్బకుంట ప్రాథమిక పాఠశాలలో గురువారం స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థిని ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు బోధన చేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎంఈఓ దశరథ్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఎలిజబెత్, ప్రధానోపాధ్యాయులు రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్