జాతీయ రహదారిపై మురుగునీరు

50చూసినవారు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి నుంచి కంది వరకు జాతీయ రహదారిపై మురుగునీరు పారుతుంది. మురుగునీరు పారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్