హరిద్రపూర్ణగా దర్శనమిచ్చిన శ్రీ దుర్గా భవానీ

58చూసినవారు
హరిద్రపూర్ణగా దర్శనమిచ్చిన శ్రీ దుర్గా భవానీ
మహాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ అమ్మవారు బుధవారం హరిద్రాపూర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. వేకువజామున అమ్మవారి మూలమూర్తికి శ్రీ సూక్త యుక్తంగా అభిషేకాలను జరిపి పూర్తి పసుపుతో అలంకరించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించారు.

సంబంధిత పోస్ట్