సిర్గాపూర్: రోడ్డుకు ఇరువైపుల పొదలు తొలగింపు

55చూసినవారు
సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్ట్ అలుగు సమీపంలోని వంతెన వద్ద పేరుకుపోయిన పొదలను గురువారం తొలగిస్తున్నారు. సుల్తానాబాద్ నుంచి బొక్కస్గాం మీదుగా అంతర్గాం కు వెళ్లే ఈ (R&B) రోడ్డు లో ఇరువైపుల విపరీతమైన ముళ్ల చెట్లు వాటి కొమ్మలు రోడ్డుకు అడ్డంగా పెరిగాయి. వాహన రాకపోకలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మాజీ సర్పంచ్ రవీందర్ పాటిల్ ముందుకొచ్చి స్వచ్ఛందంగా రోడ్డుకు రెండు పక్కల పెరిగిన పొదలను తొలగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్