కార్మికుల భద్రత కోసమే సొసైటీ ఫర్ కౌన్సిల్

71చూసినవారు
కార్మికుల భద్రత కోసమే సొసైటీ ఫర్ కౌన్సిల్
పరిశ్రమంలో పనిచేసే కార్మికులు మహిళల భద్రత కోసమే సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు ఎస్పి రూపేష్ తెలిపారు. సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా జరగకుండా సొసైటీ సభ్యులు చూడాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you