పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

75చూసినవారు
పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ
కంది మండలం బ్యాతోల్ శివారులోని పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఎస్పి రూపేష్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ట్రైనీ కానిస్టేబుల్ తో మాట్లాడి శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు గ్రౌండ్లో ప్రాక్టీస్ బాగా చేయాలని ఎస్పీ వారికి సూచించారు. అత్యవసర, విపత్కర సమయాల్లో సైతం ఏ విధంగా నిలబడాలో వివరించారు. కార్యక్రమంలో డిటిసి ప్రిన్సిపల్ సంజీవరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్